శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు మరియు కడప జిల్లాల్లో ఉన్న ఒక ప్రముఖ పార్క్. ఇది 1989లో నేషనల్ పార్క్‌గా గుర్తింపు పొందింది. 353 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ పార్క్ విస్తరించి ఉంది. ఇక్కడ నేచర్ లవర్స్‌కు మాత్రమే కాకుండా, అడవి జంతువులు మరియు అరుదైన పక్షుల్ని చూసే వారికి కూడా ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం. తలకోన జలపాతాలు తలకోన జలపాతాలు ఈ పార్క్‌లో చూడదగ్గ అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటి. 270 […]