Skip to content

ఓం నమో వేంకటేశాయ

TirupatiHelps
Tirumala

తిరుమల సమాచారం | Tirumala Samacharam Today

January 30, 2019 1 min read Download PDF
తిరుమల సమాచారం | Tirumala Samacharam Today

తిరుమల సమాచారం | Tirumala Samacharam | Tirumala Tirupati Samacharam Today | #TTD News

ఓం నమో వేంకటేశాయ

🕉 తిరుమల శ్రీవారి కొండపై గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

🕉 తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

🕉 శ్రీవారి దర్శనం కోసం ఒక కంపార్ట్‌మెంట్‌లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. …

🕉 శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.

Tirupati Tirumala Packages Contact : +91-9494086124

🕉 టైంస్లాట్‌, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

🕉 నిన్న(బుధవారం) శ్రీవారిని 56,216 మంది భక్తులు దర్శించుకున్నారు.

🕉నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య *16,154*
‌ ‌
🕉 నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:2.96 కోట్లు.

🕉🕉🕉🕉🕉🕉

Interesting Article:  Tirumala Package

తిరుమల సమాచారం – 31-01-2019–.Tirumala Temple Samacharam Today – Sarva Darshan, Divya Darshan Ticket Holders. TTD Rooms Availability Today.

తిరుమలకు నడకదారులు ఎన్నో మీకు తెలుసా?

Kapileswara Swamy Dhanurmasa Timings

 

 

Was this guide helpful?

Share it with someone planning their yatra, or tell us what to add.

Continue your yatra

More guides you may like