తిరుమల సమాచారం – 27-01-2019

తిరుమల సమాచారం – 27-01-2019

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ

🕉 తిరుమల శ్రీవారి కొండపై శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

🕉 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ….

🕉 శ్రీవారి దర్శనం కోసం ఏడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.…

🕉 శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది.

🕉 ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 03 గంటల సమయం పడుతోంది..

🕉 నిన్న జనవరి 26 న 54,457 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
🕉 నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:3.60 కోట్లు.

🕉🕉🕉🕉🕉🕉

Interesting Article:  Tirumala Package

Tirupati Tirumala Packages Contact : +91-9494086124

తిరుమల సమాచారం – 27-01-2019 – ఆదివారం  .Tirumala Temple Samacharam Today – Sarva Darshan, Divya Darshan Ticket Holders. TTD Rooms Availability Today.

తిరుమలకు నడకదారులు ఎన్నో మీకు తెలుసా?

Kapileswara Swamy Dhanurmasa Timings

V.Q.C SITUATION AT 06.00 PM ON 26-01-2019

NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: LEPAKSHI CIRCLE.

APPROXIMATE TIME FOR SARVADARSHAN: 18 HOURS.,

TOTAL PILGRIMS HAD DARSHAN: 54,354.,

PARAKAMANI – RS.3.60 CRORES.

 

Leave A Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *