తిరుమల సమాచారం | Tirumala Samacharam Today

తిరుమల సమాచారం | Tirumala Samacharam Today

తిరుమల సమాచారం | Tirumala Samacharam | Tirumala Tirupati Samacharam Today | #TTD News

ఓం నమో వేంకటేశాయ

🕉 తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

🕉 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ….

🕉  శ్రీవారి దర్శనం కోసం నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు.…

🕉 శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.

Tirupati Tirumala Packages Contact : +91-9494086124

🕉 అలాగే టైం స్లాట్, నడక, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది..

🕉 నిన్న జనవరి 31 న 54,457 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
🕉 నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:3.60 కోట్లు.

🕉🕉🕉🕉🕉🕉

Interesting Article:  Tirumala Package

తిరుమల సమాచారం – 31-01-2019 – శుక్రవారం  .Tirumala Temple Samacharam Today – Sarva Darshan, Divya Darshan Ticket Holders. TTD Rooms Availability Today.

తిరుమలకు నడకదారులు ఎన్నో మీకు తెలుసా?

Kapileswara Swamy Dhanurmasa Timings

Leave A Comment

Leave a Reply

More Updates