తిరుమల సమాచారం | Tirumala Samacharam Today

తిరుమల సమాచారం | Tirumala Samacharam Today

తిరుమల సమాచారం | Tirumala Samacharam | Tirumala Tirupati Samacharam Today | #TTD News

ఓం నమో వేంకటేశాయ

🕉 తిరుమల శ్రీవారి కొండపై మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

🕉 తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

🕉 శ్రీవారి దర్శనం కోసం *01* కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.…

🕉 శ్రీవారి సర్వదర్శనం భక్తులకు *08* గంటల సమయం పడుతుంది

Tirupati Tirumala Packages Contact : +91-9494086124

🕉 ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 2 నుండి 03 గంటల సమయం పడుతోంది..

🕉 నిన్న జనవరి 29 న 62,701 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.

🕉నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య *16,154*
‌ ‌
🕉 నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:2.96 కోట్లు.

🕉🕉🕉🕉🕉🕉

Interesting Article Tirumala Package

తిరుమల సమాచారం – 29-01-2019–.Tirumala Temple Samacharam Today – Sarva Darshan, Divya Darshan Ticket Holders. TTD Rooms Availability Today.

తిరుమలకు నడకదారులు ఎన్నో మీకు తెలుసా?

Kapileswara Swamy Dhanurmasa Timings

 

 

Leave A Comment

Leave a Reply

More Updates