తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ
ఈరోజు శనివారం 26-01-2019 ఉదయం 5 గంటల సమయానికి.
WhatsApp Channel
Join Now
Telegram Group
Join Now
Instagram
Follow
Facebook Page
Follow
YouTube Channel
Subscribe
Twitter (X)
Follow
LinkedIn
Follow
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ….
శ్రీవారి దర్శనం కోసం ఏడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.…
శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 03 గంటల సమయం పడుతోంది..
నిన్న జనవరి 25 న 59,747 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:3.04 కోట్లు.
Interesting Article: Tirumala Package
తిరుమల సమాచారం – 26-01-2019 – శనివారం .Tirumala Temple Samacharam Today – Sarva Darshan, Divya Darshan Ticket Holders. TTD Rooms Availability Today.
తిరుమలకు నడకదారులు ఎన్నో మీకు తెలుసా?
Leave A Comment