తిరుమల సమాచారం-26-01-2019

తిరుమల సమాచారం-26-01-2019

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ

🕉 ఈరోజు శనివారం 26-01-2019 ఉదయం 5 గంటల సమయానికి.

🕉 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ….

🕉 శ్రీవారి దర్శనం కోసం ఏడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.…

🕉 శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది.

🕉 ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 03 గంటల సమయం పడుతోంది..

🕉 నిన్న జనవరి 25 న 59,747 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
🕉 నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:3.04 కోట్లు.

🕉🕉🕉🕉🕉🕉

Interesting Article:  Tirumala Package

తిరుమల సమాచారం – 26-01-2019 –  శనివారం .Tirumala Temple Samacharam Today – Sarva Darshan, Divya Darshan Ticket Holders. TTD Rooms Availability Today.

తిరుమలకు నడకదారులు ఎన్నో మీకు తెలుసా?

Kapileswara Swamy Dhanurmasa Timings

Leave A Comment

Leave a Reply

More Updates