తిరుపతిలో మీరు చూడవలసిన మరిన్ని ఆలయాలూ. తిరుపతి భారతదేశంలోని పవిత్ర యాత్రా స్థలాల్లో ఒకటి..అయితే తిరుపతికి వెళ్ళినప్పుడు కేవలం ఏడుకొండల మీద ఉన్న వేంకటేశ్వరున్ని మాత్రమే దర్శించుకుంటే చాలా…!? ఆ మహిమాన్విత ప్రదేశంలో మీరు దర్శించాల్సిన ప్రదెశాలు మరెన్నో ఉన్నాయి. కలియుగ దైవం చుట్టూ ఎన్నో మరెన్నో దర్శనీయ ప్రదెశాలూ,ప్రకృతితో మమేకమయ్యి విశ్వామంతానిండి ఉన్న ఆ మహా రూపానికి దగ్గరగా మనలని తీసుకు వెళ్ళిన అనుభూతినిచ్చే ప్రదెశాలూ ఉన్నాయి…. ఈ సారి వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలకూ వెళ్ళిరండి…. […]



