తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ 🕉 ఈరోజు శుక్రవారం 25-01-2019 ఉదయం 5 గంటల సమయానికి. 🕉 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం …. 🕉 శ్రీ వారి దర్శనానికి 10 కంపార్ట్ మెంట్ లలో వేచిఉన్న భక్తులు… 🕉 శ్రీ వారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 🕉 ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 03 గంటల సమయం పడుతోంది.. 🕉 నిన్న […]