ఫిబ్రవరి 6 నుండి 14వ తేదీ వరకు దేవునిగడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు టిటిడికి అనుబంధంగా ఉన్న కడప నగరంలోని దేవునిగడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం ఫిబ్రవరి 5న అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల తరువాత ఫిబ్రవరి 15న పుష్పయాగం జరుగనుంది. వాహనసేవల వివరాలు : తేదీ ఉదయం రాత్రి 06-02-2019(బుధవారం) ధ్వజారోహణం చంద్రప్రభ వాహనం 07-02-2019(గురువారం) సూర్యప్రభవాహనం […]