TTD Cancels Darshan to local on Tuesday, October 9 2018 following Srivari Navarathri Brahmotsavams. No Tokens will be issued on Sunday, October 7 2018. The locals are requested to make note of this and cooperate with TTD
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అక్టోబర్ 9న స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం రద్దు
తిరుపతి, 2018 అక్టోబర్ 05: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్టోబర్ 9వ తేదీన స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని రద్దు చేయడమైనది. దీంతో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో గల ఈ-దర్శన్ కౌంటర్‌లో అక్టోబర్ 7న ఆదివారం దర్శన టోకెన్లు ఇవ్వబడవు.
ప్రతినెలా మొదటి మంగళవారం స్థానికులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. దర్శనం రద్దు విషయాన్ని స్థానిక భక్తులు గమనించి టిటిడికి సహకరించగలరు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Leave A Comment